జరీన్ ఖాన్ పై బూతుల వర్షం

Published on Mar 01,2019 03:21 PM

బాలీవుడ్ హాట్ భామ జరీన్ ఖాన్ పై బూతుల వర్షం కురిపిస్తున్నారు సోషల్ మీడియాలో . ఇంతకీ జరీన్ ఖాన్ పై నెటిజన్ల కు ఎందుకంత కోపం , బూతులు తిట్టాల్సిన అవసరం ఏముందని అనుకుంటున్నారా ? తాజాగా ఈ భామ హాట్ యోగా చేస్తూ తీయించుకున్న వీడియోని సోషల్ మీడియాలో పెట్టడమే ఈ బూతులు కారణం . 

స్కిన్ టైట్ ప్యాంట్ వేసుకొని పైన టీ షర్ట్ వేసుకొని రకరకాల భంగిమల్లో యోగా చేసింది . ఈ భామ యోగా చేస్తుంటే క్లీవేజ్ అందాలు చూపరుల మతి పోగొడుతున్నాయి . దాంతో ఈ భామ వీడియో చూసిన వాళ్ళు కింద రకరకాల బూతులను పోస్ట్ చేసారు . ఆ బూతులు దారుణంగా ఉన్నాయి పాపం . 

Watch video Here