యాత్ర క్లోజింగ్ కలెక్షన్స్

Published on Mar 02,2019 02:23 PM

వై ఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా తెరకెక్కిన చిత్రం యాత్ర . ఫిబ్రవరి 8 న రిలీజ్ అయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల ఆదరణ లభించింది దాంతో రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు 9 కోట్ల షేర్ రాబట్టింది. ఇక డిజిటల్ రైట్స్ రూపంలో మరో 8 కోట్లు వచ్చాయి దాంతో యాత్ర సేఫ్ ప్రాజెక్ట్ అయ్యింది . మహి వి రాఘవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించగా ఇతర పాత్రల్లో జగపతి బాబు , అనసూయ , సుహాసిని , రావు రమేష్ , పోసాని తదితరులు నటించారు . 

ఏరియాల వారీగా యాత్ర వసూళ్లు ఇలా ఉన్నాయి . 

నైజాం                   - 1. 55 కోట్లు 

సీడెడ్                   - 1. 61 కోట్లు 

గుంటూరు             -  1. 12 కోట్లు 

కృష్ణా                     -   61 లక్షలు 

వైజాగ్                    -  57  లక్షలు 

ఈస్ట్                      -  32 లక్షలు 

వెస్ట్                       -  42 లక్షలు 

నెల్లూర్                  - 41 లక్షలు 

కేరళ                      - 70 లక్షలు 

ఓవర్ సీస్              - 95 లక్షలు 

రెస్ట్ ఆఫ్ ఇండియా  - 55 లక్షలు 

మొత్తం                   - 8. 81 కోట్లు