వినయ విధేయ రామ 8 రోజుల కలెక్షన్లు

Published on Jan 19,2019 05:23 PM

సంక్రాంతి బరిలో దిగిన కోడిపుంజు వినయ విధేయ రామ . రాంచరణ్ - కైరా అద్వానీ జంటగా నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటించగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు . జనవరి 11న విడుదలైన ఈ సినిమాకు ప్లాప్ టాక్ వచ్చింది . అయితే సంక్రాంతి సెలవులు ఈ సినిమాకు కలిసి వచ్చాయి దాంతో  8 రోజుల్లో దాదాపు 52 కోట్ల షేర్ సాధించింది . ప్లాప్ టాక్ వచ్చినప్పటికీ ఈ స్థాయి వసూళ్లు రావడం సంచలనమే అయ్యింది . 

రెండు తెలుగు రాష్ట్రాలలో  వినయ విధేయ రామ సాధించిన షేర్ ఇలా ఉంది 

నైజాం                        -  12 . 14 కోట్లు 

సీడెడ్                        -  11. 32 కోట్లు  

కృష్ణా                          -  3. 49 కోట్లు 

వైజాగ్                         -  7. 28 కోట్లు 

గుంటూరు                  -  6. 13 కోట్లు 

నెల్లూరు                     -  2. 67 కోట్లు 

ఈస్ట్                            -  4. 92 కోట్లు 

వెస్ట్                             -  4 కోట్లు 

మొత్తం                        -  51. 95 కోట్లు