స్కిన్ షో చేస్తున్న విజయ్ దేవరకొండ భామ

Published on Oct 24,2019 12:19 PM

విజయ్ దేవరకొండ సరసన గీత గోవిందం , డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించిన భామ రష్మిక మందన్న తాజాగా స్కిన్ షోకి గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. తాజాగా ఈ కన్నడ  భామ స్కిన్ షో చేస్తూ దిగిన ఫోటోలను తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసి తన ఉద్దేశ్యాన్ని చాటి చెబుతోంది. కన్నడ భామ అయిన రష్మిక మందన్న ని తెలుగు ప్రేక్షకులు అక్కున చేర్చుకున్నారు.
డియర్ కామ్రేడ్ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు దాంతో ఖంగుతిన్న రష్మిక తనకున్న క్రేజ్ ని మరింతగా పెంచుకోవడానికి ఇలా స్కిన్ షోకు సిద్ధమైంది. అసలే కాస్త ఎర్రతోలు పిల్ల ఆపై బ్లాక్ డ్రెస్ లో దర్శనం ఇచ్చి హీట్ పెంచుతోంది రష్మిక మందన్న. డియర్ కామ్రేడ్ తో దెబ్బతిన్న రష్మిక మందన్న సాలిడ్ హిట్ కోసం ఆశగా ఎదురు చూస్తోంది.