విప్పి చూపిస్తున్న విజయ్ దేవరకొండ భామ

Published on Oct 21,2019 03:28 PM

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నటించిన ద్వారకా చిత్రంలో నటించిన భామ నిహారిక రైజాడా తాజాగా షర్ట్ బటన్స్ విప్పి తన గుండెలని చూపిస్తూ పిచ్చ షాక్ ఇచ్చింది. ఎద అందాలను బహిర్గతం చేసి సత్తా చాటింది. నిహారిక రైజాడా ఇలా ఎద అందాలను పందెంగా వేయడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఐరోపా భామ అయిన నిహారిక రైజాడా తెలుగులో విజయ్ దేవరకొండ సినిమాలో నటించింది.
అంతేకాదు బాలీవుడ్ లో కూడా పలు చిత్రాల్లో నటించింది అయితే హాట్ మోడల్ గా మరింత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది ఈ భామ. తాజాగా ఈ భామ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన హాట్ ఫోటోలు ప్రకంపనలు సృష్టిస్తోంది. టాలీవుడ్ లో వెలిగిపోవాలని అనుకుంటోంది ఈ భామ కానీ ఆ పరిస్థితి ఉందా ? అన్నది డౌటే !