బ్రా గురించి కామెంట్ చేసిన విద్యాబాలన్

Published on Feb 14,2019 12:30 PM

బ్రా గురించి కామెంట్ చేసి మరోసారి సంచలనం సృష్టించింది హాట్ భామ విద్యాబాలన్ . ఇటీవలే ఎన్టీఆర్ బయోపిక్ లో నటించి తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ భామ బ్రా గురించి కామెంట్ చేసి షాక్ కి గురిచేసింది . నాకు పర్ ఫెక్ట్ బ్రా ఉంటే సౌకర్యంగా ఉంటుందని ,అలాగే జీన్స్ తో పాటుగా ఓ కాటన్ చీర ఎప్పుడూ నా వెంట ఉంటాయని అప్పుడే నేను కంఫర్ట్ గా ఫీల్ అవుతానని సంచలన వ్యాఖ్యలు చేసింది విద్యాబాలన్ . 

డర్టీ పిక్చర్ తో కుర్రకారు గుండెల్లో మంటలు పెట్టిన ఈ భామ ఇటీవలే సెక్స్ గురించి ఓపెన్ గా మాట్లాడి మరింత సంచలనం సృష్టించింది . 40 ఏళ్ల తర్వాతే మహిళలు శృంగారంలో ఎక్కువగా ఎంజాయ్ చేస్తారని ఘాటు వ్యాఖ్యలు చేసిన ఈ భామ ఇప్పుడేమో పర్ ఫెక్ట్ బ్రా గురించి బోల్డ్ గా చెప్పేసింది .