టీజర్‌ చూసి థ్రిల్‌ ఫీలయ్యాను – త్రివిక్రమ్‌ శ్రీనివాస్

Published on Sep 27,2019 10:37 AM

‘‘సినిమా టీజర్‌ చాలా బావుందిఖచ్చితంగా ఆడియన్స్‌ థ్రిల్‌ ఫీలవుతారు’’ అంటున్నారు టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌.  శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్‌ సమర్పణలో శ్రీ నవ్హాస్‌ క్రియేషన్స్‌ పతాకంపై శ్రీనివాస్  కానూరు నిర్మించిన చిత్రం ‘రాగల 24 గంటల్లోసత్యదేవ్ఇషా రెబ్బా జంటగా నటించిన  చిత్రానికి ‘ఢమరుకం శ్రీనివాస్రెడ్డి దర్శకత్వం వహించారుశ్రీరామ్గణేశ్‌ వెంకట్రామన్కృష్ణ భగవాన్‌ ముఖ్య పాత్రల్లో నటించారు.  అక్టోబర్‌ 18  చిత్రం విడుదల కానుందిచిత్రం టీజర్ను దర్శకుడు త్రివిక్రమ్‌ చేతుల మీదుగా విడుదల చేయించింది చిత్రబృందం సందర్భంగా త్రివిక్రమ్‌ మాట్లాడుతూ ‘‘సినిమా టైటిల్‌ బావుందిటీజర్‌ చూశానునిజంగా చాలా థ్రిల్‌ ఫీలయ్యానురఘు కుంచె మ్యూజిక్కెమెరామేన్‌ అంజి వర్క్‌ బావుందిదర్శకుడు శ్రీనివాస్‌ రెడ్డికినిర్మాత శ్రీనివాస్‌ కానూరుకు ఆల్‌ ది బెస్ట్’’ అన్నారు. ‘‘మా చిత్రం టీజర్ను విడుదల చేసిన గ్రేట్‌ డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ గారికి చాలా థ్యాంక్స్’’ అన్నారు దర్శకనిర్మాతలు కార్యక్రమంలో దర్శకుడు శ్రీనివాస్రెడ్డినిర్మాత శ్రీనివాస్‌ కానూరుతో పాటు సంగీత దర్శకుడు రఘు కుంచెకెమెరామేన్‌ ‘గరుడవేగ ఫేమ్‌ అంజిఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ : బాబా అలీ పాల్గొన్నారు.