స్టన్నింగ్ లుక్ తో అదరగొడుతున్న నభా నటేష్

Published on Dec 23,2019 09:19 AM
ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న నభా నటేష్ వీర లెవల్లో రెచ్చిపోతోంది. గ్లామర్ పాత్రలతో స్టార్ డం ని అందుకోవచ్చని బాగా ఫిక్స్ అయిన ఈ భామ ఆ సినిమా విడుదల అయినప్పటి నుండి ప్రతీ వారం , పది రోజులకు ఒకసారి అంగంగా ప్రదర్శన చేస్తూ ఫోటో షూట్ చేస్తూనే ఉంది. ఈ అంగంగా ప్రదర్శనతో తన కెరీర్ ని బిల్డప్ చేసుకోవాలని భావిస్తోంది. అందుకే గ్యాప్ లేకుండా స్కిన్ షో చేస్తూనే ఉంది. 

తాజాగా ఈ భామ మరోసారి చేసిన స్కిన్ షోతో కుర్రాళ్ళు నిద్ర పోలేక పోతున్నారు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఈ భామకు బాగానే అవకాశాలు వస్తున్నాయి కానీ ఊహించిన స్టార్ డం అయితే పొందలేకపోయింది దాంతో కాబోలు ఇలా స్కిన్ షో చేస్తూనే ఉంది తెలుగు సీరియల్ లా. రవితేజ సరసన నటిస్తున్న ఈ భామ మరో రెండు చిత్రాలను అంగీకరించింది వాటితో స్టార్ లీగ్ లోకి వెళ్లాలని ఆశిస్తోంది. అయితే నభా నటేష్ కోరిక నెరవేరుతుందా ? లేదా ? అన్నది తెలియాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే.