బ్రా విప్పేసి ఫోజిచ్చిన సన్నీ లియోన్

Published on Feb 02,2019 11:28 AM
పోర్న్ స్టార్ గా సంచలనం సృష్టించిన భామ సన్నీ లియోన్ అయితే పోర్న్ ఇండస్ట్రీ ని వదిలేసి బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ భామ తాజాగా డాబు రత్నాని క్యాలెండర్ కోసం బ్రా విప్పేసి ఎద అందాలను బహిరంగ పర్చేసి ఫోటోలకు ఫోజిచ్చింది . ఇప్పుడా ఫోటోలు ఇంటర్నెట్ లో సంచలనం సృష్టిస్తున్నాయి . సన్నీ లియోన్ బ్రా విప్పేసి ఫోజు ఇవ్వడం ఏంటి అంతకు మించిన వీడియోలు ఉన్నాయి ఇంటర్నెట్ లో . 

అయితే పూర్తిగా విప్పేసి నగ్న దేహంతో ఉన్న సన్నీ లియోన్ ని చూసే కంటే అరకొరగా చూపించే అందాలు అందునా సన్నీ లియోన్ అందాలు మరింత కిక్ నిస్తున్నాయి . దాంతో కుర్రకారు ఎగబడి మరీ ఆ ఫోటోలను చూస్తున్నారు . డాబు రత్నాని 2019 క్యాలెండర్ కోసం సన్నీ లియోన్ చేత పెట్టించిన ఫోజులు కేక పెట్టిస్తున్నాయి . 

సన్నీ లియోన్ , డాబు రత్నాని క్యాలెండర్ , ఫిలిం న్యూస్ sunny leone , 2019 calander , film news