స్విమ్మింగ్ పూల్ లో శ్రియా

Published on Nov 14,2019 11:57 PM
హాట్ భామ శ్రియా శరన్ తాజాగా స్విమ్మింగ్ పూల్ లో ఆరబోసిన అందాలతో కుర్రాళ్ళ మతిపోగొట్టేసింది. అసలే  బికినీ అందాలు ఆపై స్విమ్మింగ్ పూల్ అంతకుమించి ఆ స్విమ్మింగ్ పూల్ లో స్లో మోషన్ తో గెంతుతూ వీడియో తీయించుకొని దాన్ని సోషల్ మీడియాలో పెట్టి రచ్చ రచ్చ చేస్తోంది శ్రియా. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ భామ పెళ్లి అయ్యాక మాత్రం వీర లెవల్లో రెచ్చిపోయి అందాల విందు చేస్తోంది. 

చేతిలో పెద్దగా సినిమాలు లేకపోవడంతో ఇలా అందాల ప్రదర్శన కు సిద్ధమైంది శ్రియా. సీనియర్ హీరోలకు హీరోయిన్ కావాలంటే శ్రియా ఇప్పుడు ఉన్న ఫస్ట్ ఛాయిస్ అయ్యింది. దాంతో అడపా దడపా ఈ భామకు ఛాన్స్ లు వస్తూనే ఉన్నాయి. ఇక తాజాగా స్విమ్మింగ్ పూల్ లో ఎగిసిపడుతున్న అందాలకు కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. దాంతో సోషల్ మీడియాలో ఇలాంటి భామలకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడుతోంది.