బికినిలో రెచ్చిపోయిన స్నేహ ఉల్లాల్

Published on Sep 09,2019 11:19 AM

ఐశ్వర్యారాయ్ డూప్ లా ఉండే స్నేహ ఉల్లాల్ తెలుగు , తమిళ , హిందీ చిత్రాల్లో నటించింది అయితే ఆశించిన స్థాయి ఏ భాషలో కూడా అందుకోలేకపోయింది పాపం. దాంతో రేసులో లేకుండాపోయింది. ఇన్నాళ్లు సైలెంట్ అయిపోయిన ఈ భామ తాజాగా బికినీలో వీరంగం వేసింది. బికినిలో రెచ్చిపోయిన స్నేహ ఉల్లాల్ కుర్రాళ్లకు మతిపోయేలా భంగిమ పెట్టి షాక్ ఇస్తోంది.
అందాల ఆరబోతతో మళ్ళీ లైమ్ లైట్ లోకి రావాలని చూస్తోంది ఈ భామ. తాజాగా ఈ భామ ట్వీట్ చేసిన ఫోటోలు కుర్రాళ్ళని పిచ్చెక్కించేలా ఉన్నాయి. అయితే అందాల ఆరబోతకు సిద్దమైన ఈ సమయంలో ఈ భామకు కొత్తగా వచ్చే ఛాన్స్ లు అయితే రావడం కష్టమే! కాకపోతే నేను కూడా ఉన్నానురా బాబూ ! అని చెప్పుకోవడానికి మాత్రమే అనుకుంటా.