రెచ్చిపోయిన శృతి హాసన్

Published on Mar 27,2019 11:23 AM

కమల్ హాసన్ కూతురు హీరోయిన్ శృతి హాసన్ తాజాగా రెచ్చిపోయి అంగాంగ ప్రదర్శన చేసి రచ్చ రచ్చ చేసింది . గత కొంత కాలంగా సినిమాలకు దూరమైన ఈ భామ ప్రియుడు మైఖేల్ తో జోరుగా ప్రేమాయణం సాగించింది . అతడి ప్రేమలో పడి సినిమాలు దూరం పెట్టింది కట్ చేస్తే ఇప్పుడు ప్రియుడు మైఖేల్ ఈ భామని దూరం పెట్టాడేమో మళ్ళీ సినిమాలపై ఆసక్తి పుట్టింది శృతి హాసన్ కు . 

అందుకే వీర లెవల్లో రెచ్చిపోయి అంగాంగ ప్రదర్శన చేస్తూ ఫోటో షూట్ చేసింది . ఎద అందాలు బహిర్గతం చేసి , పిక్కల బలం చూపిస్తూ కైపెక్కించింది . ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి . శృతి ఆ ఫోటోలను ట్వీట్ చేసి మరింతగా రెచ్చగొడుతోంది కుర్రాళ్ళని . మరి ఈ అందాలతో మరోసారి బిజీ అవుతుందో ? లేదో ?