టు పీస్ బికినీ లో శ్రియా శరన్

Published on Jan 29,2019 02:40 PM

36 ఏళ్ల భామ ఆపై పెళ్లి చేసుకున్న భామ అయినప్పటికీ అందాల ఆరబోతలో వెనుకాడటం లేదు శ్రియా శరన్ . టాలీవుడ్ లో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన ఈ భామ గత ఏడాది సీక్రెట్ గా పెళ్లి చేసుకొని ఓ ఇంటిదయ్యింది . పెళ్ళికి ముందంటే రకరకాల భంగిమల్లో హాట్ ఫోజులు ఇచ్చింది , ఇక ఇప్పుడు పెళ్లి అయ్యింది కదా ! కాస్త పద్దతిగా ఉంటుంది లే అని అనుకుంటే .నెవ్వర్ .. అంటూ ఇప్పుడు కూడా అందాల ఆరబోత కి సిద్ధమైంది . 

తాజాగా జె ఎఫ్ డబ్ల్యూ 2019 క్యాలెండర్ పై టు పీస్ బికినీ తో రెచ్చిపోయింది శ్రియా శరన్ . బ్లాక్ అండ్ వైట్ లో బికినీ అందాలను పారబోసింది శ్రియా . పెళ్లి అయ్యాక ఎక్స్ పోజింగ్ కి దూరం అని అనుకుంటారేమో ! కాదు ..... కాదు అంటూ ఈ షోతో స్పష్టం చేసింది శ్రియా శరన్ . మొత్తానికి శ్రియా అందాలను చూస్తూ ఫిదా అవుతున్నారు నెటిజన్లు .