క్లీవేజ్ షోతో పిచ్చెక్కించిన సమంత

Published on Feb 26,2019 05:12 PM

సమంత తాజాగా క్లీవేజ్ షో చేసి పిచ్చెక్కించింది . సమంత అందాలు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు , ఇక కొంతమంది అయితే సమంత పై మండిపడుతున్నారు . సమంత స్టార్ హీరోయిన్ అయితే అక్కినేని ఇంటి కోడలు దాంతో ఆ ఇంటి కోడలు కాబట్టి కాస్త పద్దతిగా ఉండాలని అక్కినేని అభిమానులు ఆశిస్తున్నారు కానీ సమంత మాత్రం నా ఒళ్ళు నా ఇష్టం అన్నట్లుగా ప్రవర్తిస్తోంది . 

తాజాగా ఈ భామ చేసిన స్కిన్ షో చూసి నోరెళ్ళ బెడుతున్నారు అక్కినేని ఫ్యాన్స్ . క్లీవేజ్ షోతో షాక్ ఇచ్చింది సమంత . అక్కినేని నాగచైతన్య ని పెళ్లి చేసుకున్న ఈ భామ పెళ్ళికి ముందు కాస్త సిగ్గు , బిడియం ఉండేది కానీ పెళ్లయ్యాక మాత్రం ఇంకా రెచ్చిపోయి చిట్టి పొట్టి బట్టలతో అందాలు ఆరబోస్తూ షాక్ ఇస్తోంది సమంత.