వీరాభిమాని కూతురికి సాయి తేజ్ నామకరణం...

Published on Sep 29,2019 10:26 AM

సాయి తేజ్ అంటే తనకు ఎంత ఇష్టమో ఓ అభిమాని చాటుకున్నాడు. సాయి తేజ్ కోసం 9నెలలు ఎదురుచూసి నామకరణం చేయించుకున్నారు. ఆ పాపకు సాయి తేజ్ పేరు కలిసి వచ్చేలా తేజన్విత అని నామకరణం చేయడం విశేషం. ఈ సందర్భంగా తేజన్వితకు సాయి తేజ్ శుభాశిస్సులు అందజేశారు.