బీచ్ లో రెచ్చిపోయిన రెజీనా

Published on Oct 20,2019 04:00 PM

హాట్ భామ రెజీనా బీచ్ లో రెచ్చిపోయింది. కేవలం ఇన్నర్ వేర్ లు మాత్రమే ధరించిన ఈ భామ వాటిపై ఓ వస్త్రాన్ని మాత్రం పైన వేసుకుంది. బీచ్ లో పడుకొని ఈ భామ దిగిన ఫోటోలు కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఇక రకరకాల భంగిమల్లో ఫోటోలకు ఫోజిచ్చిన రెజీనా వాటిని తన ఇన్ స్టా గ్రామ్ లో పెట్టేసి కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతోంది.

 
బ్లాక్ బ్యూటీ రెజీనా కసాండ్రా కు అంతగా అదృష్టం కలిసి రావడం లేదు పాపం. ఈ భామ హీరోయిన్ గా పరిచయమై 8 ఏళ్ళు దాటింది అయినప్పటికీ సరైన హిట్స్ మాత్రం పడటం లేదు పాపం. ఒకవేళ ఒకటి , అరా హిట్ అయినప్పటికీ ఈ భామ ఖాతాలో పడటం లేదు మరి దాంతో రెజీనా ఆశించిన స్థాయికి చేరుకోలేకపోయింది. తెలుగు , తమిళ చిత్రాల్లో నటిస్తోంది అందాల ఆరబోతతో రెచ్చిపోతోంది అయినప్పటికీ ఫలితం మాత్రం శూన్యం పాపం.