ఆర్డీఎక్స్ లవ్ టీజర్ బూతు ..... బూతు

Published on Aug 29,2019 10:51 AM

ఆర్ ఎక్స్ 100 చిత్రంలో బోల్డ్ గా నటించి సంచలనం సృష్టించిన పాయల్ రాజ్ పుత్ తాజాగా ఆర్ డి ఎక్స్ లవ్ పేరుతో మరో బోల్డ్ మూవీలో నటించింది. తాజాగా ఆ సినిమా టీజర్ విడుదల అయ్యింది. ఇక ఆ టీజర్ నిండా బూతులు , శృంగారం , సెక్స్ డైలాగ్స్ తప్ప మరోటి లేదు . పాయల్ రాజ్ పుత్ తో అసభ్యకరమైన భంగిమలు పెట్టించడమే, కాకుండా శృంగార సన్నివేశాలలో వీర లెవల్లో రెచ్చిపోయి నటించింది కాదు కాదు జీవించింది. 

తేజస్ కంచర్ల హీరోగా నటించిన ఈ చిత్రానికి శంకర్ భాను దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని సి. కళ్యాణ్ నిర్మించాడు. టీజర్ తో సంచలనం సృష్టించేలా కనబడుతోంది. ఇంకేముంది టీజర్ లోనే ఇంత బూతు ఉంటే సినిమాలో ఇంకెంత బూతు ఉండి ఉంటుందో ! అంటే కుర్రాళ్లకు పాయల్ రాజ్ పుత్ అందాలతో పండగే అన్నమాట.