బోల్డ్ గా నటించిన రాశి ఖన్నా

Published on Jan 04,2020 03:22 PM

విజయ్ దేవరకొండ కోసం చాలా బోల్డ్ గా నటించింది అందాల భామ రాశి ఖన్నా.పడక గది శృంగార సన్నివేశాల్లోనే కాకుండా బాత్ రూంలో ఎదపై ఎలాంటి ఆచ్చాదన లేకుండా వీపు భాగం మొత్తాన్ని నగ్నంగా చూపిస్తూ షవర్ కింద స్నానం చేస్తూ చాలా బోల్డ్ గా నటించింది రాశి ఖన్నా. నిన్న విడుదలైన వరల్డ్ ఫేమస్ లవర్ టీజర్ లో రాశి ఖన్నా బోల్డ్ నెస్ చూసి షాక్ అవుతున్నారు నెటిజన్లు. రాశి ఖన్నా ఇలా బోల్డ్ గా నటించడానికి మొదటి కారణం క్యారెక్టర్ అయితే రెండో కారణం హీరో విజయ్ దేవరకొండ నట !

టాలీవుడ్ లో క్రేజీ హీరో ఎవరయ్యా అంటే టక్కున చెప్పే పేరు విజయ్ దేవరకొండ. పెళ్లిచూపులు , అర్జున్ రెడ్డి , గీత గోవిందం చిత్రాలతో ఊహించని స్టార్ డంని సొంతం చేసుకున్నాడు విజయ్ దేవరకొండ దాంతో అతడి కోసం ఇలా బోల్డ్ గా నటించిందట ఈ భామ. ఇప్పటివరకు గ్లామర్ గా నటించింది రాశి ఖన్నా కానీ చాలా బోల్డ్ గా నటించింది మాత్రం కేవలం వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలోనే. టీజర్ లోనే ఇంత పచ్చిగా ఉంటె ఇక సినిమాలో ఇంకా ఎంత పచ్చిగా నటించిందో !