కండోమ్ యాడ్ కు గుడ్ బై చెప్పిన హీరో

Published on Apr 04,2019 09:56 AM

బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కండోమ్ యాడ్ కు గుడ్ బై చెప్పేసాడు . గత ఐదారేళ్లుగా ఓ కండోమ్ బ్రాండ్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు అయితే పెళ్లయ్యాక మాత్రం ఆ కండోమ్ యాడ్ గురించి పునరాలోచన చేసాడట అందుకు భార్య దీపికా పదుకోన్ అని తెలుస్తోంది . దీపికా పదుకోన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు రణ్ వీర్ సింగ్ దాంతో ఆమె సూచన మేరకు కండోమ్ యాడ్ ని పక్కన పెట్టేసాడట . 

రణ్ వీర్ సింగ్ పెళ్లయ్యాక మరింత జోష్ తో సినిమాలు చేస్తున్నాడు అలాగే మంచి విజయాలు అందుకుంటున్నాడు కూడా . హీరోగా మంచి రేంజ్ అందుకున్నాడు కాబట్టి  , ఇంకా బి గ్రేడ్ హీరోలా ఇలాంటి సమయంలో కండోమ్ యాడ్ ఎందుకు అని భావించాడట రణ్ వీర్ సింగ్ . కండోమ్ యాడ్ మానేసాడు కానీ ఆ అవసరం ఇతడికి బాగానే ఉండొచ్చు మరి .