రకుల్ యోగా చేస్తోందా ? అందాలు చూపిస్తోందా ?

Published on Oct 26,2019 03:22 PM

రకుల్ ప్రీత్ సింగ్ యోగా పేరిట చేస్తున్న హంగామా అంతా అందాల ప్రదర్శన చుట్టు తిరుగుతోంది. తాజాగా ఈ భామ హాట్ యోగా చేస్తూ కుర్రాళ్లకు కనువిందు అయ్యేలా చేసింది. బమ్ చిక్ బం చేయి బాగా ఒంటికి యోగా మంచిదేగా అన్నట్లుగా యోగా పేరిట ఈ భామ చేస్తున్న అందాల ప్రదర్శన టాక్ ఆఫ్ ద టౌన్ అవుతోంది.రకుల్  చేతిలో పెద్దగా సినిమాలు లేవు కానీ ఇలా యోగా పేరుతో మాత్రం అందాల విందు చేస్తూనే ఉంది.
            తాజాగా రకుల్ చేసిన యోగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఎందుకంటే ఎద అందాలు కుర్రాళ్ళని గిలిగింతలు పెడుతున్నాయి మరి. ఆసనాల పేరుతో అందాలను చూపిస్తూ ఓ ప్రశ్న ఉదయించేలా చేస్తోంది రకుల్ ప్రీత్ సింగ్ .