టాప్ విప్పేస్తున్న పాయల్ రాజ్ పుత్

Published on Aug 28,2019 11:59 AM

హాట్ భామ పాయల్ రాజ్ పుత్ టాప్ విప్పేసి కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతోంది. టాప్ విప్పేస్తూ రకరకాల భంగిమల్లో దిగిన ఫోటోలను తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది పాయల్ రాజ్ పుత్.  ఆర్ ఎక్స్ 100 చిత్రంతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైన ఈ బోల్డ్ బ్యూటీ ఆ సినిమాతో సంచలనం సృష్టించింది. బోల్డ్ భామగా తెలుగునాట సంచలనం సృష్టించిన ఈ భామ తాజాగా తెలుగులో పలు చిత్రాల్లో నటిస్తోంది. 

సీనియర్ హీరోలు వెంకటేష్ , రవితేజ సరసన నటిస్తున్న ఈ భామ బోల్డ్ గా నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని మరోసారి నొక్కి వక్కాణించింది అయితే స్క్రిప్ట్ డిమాండ్ చేయాలనీ అప్పుడే ఎలాంటి సన్నివేశాలకైనా రెడీ అని అంటోంది. ఇక మధ్య మధ్యలో ఇలా అందాలను ఆరబోస్తూ ఇలా కుర్రాళ్ళని పిచ్చెక్కిస్తోంది.