రహస్యం ఫిబ్రవరి 1న విడుదల

Published on Jan 29,2019 03:07 PM

చిన్న బడ్జెట్ చిత్రాలకు ప్రజాధారణ లేదని... థియేటర్ లు దొరకటం లేదని..ఒక నానుడి ఉంది...ఇదీ కొంత వరకే నిజం...పూర్తిగా నిజం కాదు..రహస్యం ..@  లాంటి  కంటెంట్ ఉన్న చిత్రాలు వీటీనాన్నిటిని అధిగమించి..ఫిబ్రవరి 1వ తేదీన సుమారు 80 to 100 థియేటర్స్ లో విడుదల అవుతున్నది.#..కారణం చక్కటి ప్లానింగ్ లో పబ్లిసిటీ ని..శ్రీ కొణిజేటి రోశయ్య గారు...శ్రీ VV వినాయక్....RGV..... పూరి జగన్నాధ్....శ్రీ కాంత్.....మారుతి....రాజ్ కందుకూరి..గారి లాంటి వారి తో ప్రమోషన్ చేయటం..#.ఒక కారణము...2వ కారణం..రేలీజ్ DATE విషయం లో ఆలోచించి OPPOSITION పెద్ద సినిమాలు లేకుండా విడుదల చేయటం.. #లాంటి వాటి వల్ల చిన్న సినిమా ఐనా విజయం పొందే అవకాశం కలగటం జరుగుతున్నది..#.అని నిర్మాత భీమవరం టాకీస్ అధినేత రామ సత్యనారాయణ తెలియజేసారు..ఈ రహస్యం #  చిత్రానికి..హీరో సాగర్ శైలేష్...రీతిక..జబర్దస్త్ అప్పారావు మొ.. వారు నటించగా#...సంగీతం..కబీర్ రఫీ.#.కెమెరా..సుధాకర్.#.దర్శకుడు.. శైలేష్..#....విడుదల ఫిబ్రవరి.1..