పూనం పాండే నగ్నంగా......

Published on Oct 22,2019 04:29 PM
హాట్ భామ పూనం పాండే తాజాగా నగ్న దేహంతో షాక్ ఇచ్చింది. తాజాగా ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బెడ్ పై దాదాపుగా నగ్న దేహంతో ఉన్న పూనం పాండే ఆ చోట్ల మాత్రం బెడ్ షీట్ ని కొద్దిగా అడ్డుపెట్టుకుని మరింతగా కవ్వించింది. అంతేకాదు ఇది బెడ్ టైం అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది. 
పూనం పాండే తనకు సొంతంగా ఓ వెబ్ సైట్ ని పెట్టుకుంది అందులో హాట్ వీడియో లను పెడుతూ యువతని పిచ్చెక్కించేస్తోంది. ఇంతకుముందు తన బాయ్ ఫ్రెండ్ తో శృంగారంలో పాల్గొంటూ తీయించిన వీడియో క్లిప్ ని సోషల్ మీడియాలో పెట్టేసింది. అయితే ఏమయిందో ఏమో కాని కొద్దిసేపటి తర్వాత ఆ శృంగారాత్మక వీడియో ని తొలగించింది. అయితే అప్పటికే ఆ సెక్స్ టేప్ ని బోలెడు మంది చూసారు డౌన్ లోడ్ చేసుకున్నారు కూడా.