రెచ్చిపోయిన ప్రియాంక జవాల్కర్

Published on Feb 28,2019 12:28 PM

టాక్సీవాలా చిత్రంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ సరసన నటించి మొదటి చిత్రంతోనే సక్సెస్ అందుకున్న భామ ప్రియాంక జవాల్కర్ . టాక్సీవాలా ఇచ్చిన ఊపుతో మరిన్ని అవకాశాలు వచ్చిపడుతున్నాయి ఈ భామకు . అసలే ఎర్రతోలు పిల్ల ఆపై అందాల ఆరబోతకు ఎక్కడా అభ్యంతరం చెప్పకపోవడంతో పలు చిత్రాల్లో అయితే ఆఫర్ లు వస్తున్నాయి అయితే ఈ భామకు కావాల్సింది స్టార్ హీరోల చిత్రాలట అందుకే చిన్న చిన్న చిత్రాలను రిజెక్ట్ చేస్తోంది . 

పెద్ద హీరోల చిత్రాలు రావాలంటే అందాల ఆరబోతకు నేను సిద్ధం అని చూపించాలి కదా ! తాజాగా రెచ్చిపోయి అంగాంగ ప్రదర్శన చేస్తూ ఓ ఫోటో షూట్ చేసింది . రకరకాల భంగిమల్లో ప్రియాంక జవాల్కర్ ఇచ్చిన ఫోజులు వేడిని పుట్టిస్తున్నాయి . అనంతపురం కు చెందిన ఈ భామ ఇలా అందాల ప్రదర్శన చేసి స్టార్ హీరోల చూపు తనవైపుకి తిప్పుకునేలా చేస్తోంది .