చీరలో పిచ్చెక్కించిన భామ

Published on Jan 22,2019 11:28 AM

టాక్సీ వాలా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన భామ ప్రియాంక జవాల్కర్ తాజాగా చీరలో పిచ్చెక్కించే అందాలతో కనువిందు చేసింది . నల్ల చీర అందునా  బొడ్డు కిందుగా కట్టుకున్న చీరలో రోడ్డు ని వయ్యారంగా దాటుతుంటే ఆ కదలికలకు నడుము అందాలు మడతలు పడుతుంటే ఎద అందాలు ఎగిసి ఎగిసి పడుతుంటే సొగసు చూడతరమా ! అంటూ కళ్ళని పక్కకు తిప్పుకోలేక పోయారు . 

నడుము అందాలతో మైకం కమ్మేసేలా చేసిన భామ ప్రియాంక జవాల్కర్ ఇంకా కుర్రాళ్ళని మరింతగా కవ్వించడానికి ఆ ఫోటోలను తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది . ఇప్పుడా ఫోటోలు వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో . టాక్సీ వాలా చిత్రంతో హిట్ కొట్టిన ఈ భామకు అవకాశాలు బాగానే వస్తున్నాయి తెలుగులో . అందుకే అందాల ఆరబోతకు సై అంటోంది ప్రియాంక జవాల్కర్ .