డై హార్డ్ ఫాన్స్ తో సాహో వీక్షించిన రెబెల్ స్టార్ ప్రభాస్

Published on Sep 10,2019 11:10 AM
డై హార్డ్ ఫాన్స్ తో సాహో వీక్షించిన రెబెల్ స్టార్ ప్రభాస్ 
డై హార్డ్ ఫాన్స్ కి డార్లింగ్ ప్రభాస్ థ్రిల్ ఇచ్చారు. AMB స్క్రీన్స్ లో ఈ రోజు ఫాన్స్ తో కలిసి ప్రభాస్ సాహో ని వీక్షించారు, తమ అభిమాన హీరో తో కలిసి బ్లాక్ బస్టర్ మూవీ సాహో ని చూసే అవకాశం దక్కినందుకు ఫాన్స్ కేరింతలతో థియేటర్ మారుమోగింది. ప్రభాస్ తో పాటు  నిర్మాత ప్రమోద్ కూడా ఈ స్పెషల్ స్క్రీనింగ్ కి  హాజరయ్యారు.