పూనం పాండే క్లీవేజ్ షో

Published on Feb 01,2019 03:49 PM

హాట్ భామ పూనం పాండే క్లీవేజ్ షోతో కుర్రాళ్ళని చంపేస్తోంది . చీటికీ మాటికి ఒంటి మీద ఉన్న బట్టలను నిర్దాక్షిణ్యంగా విప్పేస్తూ రకరకాల భంగిమల్లో ఫోజులు ఇస్తూ వాటిని సోషల్ మీడియాలో పెట్టేసి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది . తన ఇన్ స్టాగ్రామ్ లో తాజాగా అప్ లోడ్ చేసిన ఫోటోలు పిచ్చెక్కిస్తున్నాయి . ఎద అందాలు దాదాపుగా బయటకు వచ్చేస్తుంటే ఆ అందాలను చూస్తూ మైమరిచిపోతున్నారు కుర్రాళ్ళు . 

హాట్ భామ పూనం పాండే బాలీవుడ్ లో అలాగే సౌత్ లో కూడా పలు చిత్రాల్లో నటించింది . అయితే ఈ భామ ఎంతగా విప్పేసి అందాలను ఆరబోసినప్పటికీ సినిమాల్లో మాత్రం సక్సెస్ కాలేకపోయింది . అయితే హాట్ ఇమేజ్ మాత్రం సొంతం చేసుకుంది దాంతో ఇలా వీలైతే ప్రతీ రోజు రెచ్చిపోతూనే ఉంది .