స్విమ్ సూట్ లో పిచ్చెక్కించిన పూజా హెగ్డే

Published on Apr 15,2019 02:13 PM

గోపికమ్మా అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించిన అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే అందాలతో కవ్విస్తోంది . తాజాగా స్విమ్ సూట్ లో పూజా హెగ్డే అందాలు మరింతగా కుర్రాళ్ళని రెచ్చగొడుతుంటే పూజా అందాలను చూడటానికి రెండు కళ్ళు సరిపోవడం లేదంటే నమ్మండి అంతగా పిచ్చెక్కిస్తోంది పూజా . బెంగుళూర్ మూలాలున్న ఈ భామ ముంబై లో స్థిరపడింది . ఇక ఒక లైలా కోసం , ముకుంద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయింది పూజా హెగ్డే . 

అయితే ఆ సినిమాలు సక్సెస్ కాలేదు కానీ ఈ భామకు మాత్రం అవకాశాలు మాత్రం వెల్లువలా వచ్చి పడుతూనే ఉన్నాయి . పైగా స్టార్ హీరోల సినిమాలలో ఛాన్స్ లు వస్తున్నాయి ఈ భామకు . మహేష్ బాబు , ఎన్టీఆర్ , ప్రభాస్ , అల్లు అర్జున్ ల సినిమాలలో నటించింది . ఇక ఈ భామ నటించిన మహర్షి చిత్రం మే 9 న రిలీజ్ కి సిద్ధమైంది . దాంతో పూజా హెగ్డే హాట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .