పాయల్ రాజ్ పుత్ యమా హాట్ గురూ

Published on Sep 11,2019 07:05 PM

ఆర్ ఎక్స్ 100 చిత్రంలో బోల్డ్ గా నటించి సంచలనం సృష్టించిన భామ పాయల్ రాజ్ పుత్. తాజాగా ఈ భామ ఆర్ డి ఎక్స్ లవ్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇంతకుముందు ఆర్ డి ఎక్స్ లవ్ టీజర్ ని విడుదల చేసి పిచ్చ షాక్ ఇచ్చిన ఆ చిత్ర బృందం తాజాగా ట్రైలర్ ని విడుదల చేసింది. టీజర్ లో యమా బూతు ఉండగా ట్రైలర్ లో మాత్రం కొంత కంటెంట్ ని రివీల్ చేసారు.

గ్రామం కోసం పోరాటం చేసే యువతిగా , అందాలతో కుర్రాళ్ళని చంపేసే భామగా విభిన్నంగా కనిపిస్తోంది పాయల్ రాజ్ పుత్. టీజర్ మొత్తం బూతు సన్నివేశాలతో నింపేసిన ఆర్ డి ఎక్స్ లవ్ చిత్ర బృందం సినిమాపై అటెన్షన్ నెలకొనేలా చేసింది. మొత్తానికి ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా పాయల్ మాత్రం హైలెట్ అయ్యేలా కనిపిస్తోంది. కుర్రాళ్లకు కావాల్సినంత పసందుని అందించనుంది పాయల్.