సేఫ్టీ కోసం కండోమ్ వాడమంటోంది

Published on Sep 20,2019 06:01 PM

సెక్స్ విషయంలో మొహమాటం లేదని , సేఫ్టీ చాలా అవసరమని అందుకే కండోమ్ వాడాలని సంచలన వ్యాఖ్యలు చేసింది హాట్ భామ పాయల్ రాజ్ పుత్. ఆర్ ఎక్స్ 100 చిత్రంతో తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టిన పాయల్ రాజ్ పుత్ అడల్ట్ భామగా పేరు తెచ్చుకుంది. ఇక ఇప్పుడేమో ఆర్ డి ఎక్స్ లవ్ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది పాయల్. ఇటీవల విడుదలైన టీజర్ సంచలనం సృష్టించింది అలాగే పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి.

అయితే ఎన్ని విమర్శలు వచ్చినా డోంట్ కేర్ అంటోంది పాయల్ అంతేకాదు సెక్స్ కోరికలు చాలా సహజమని అయితే అవి తీర్చుకోవడానికి కండోమ్ వాడాలని హితబోధ చేస్తోంది పాయల్ రాజ్ పుత్. అసలే కుర్రాళ్ళ బలహీనతలను ఆసరాగా చేసుకున్న ఈ భామ ఇప్పుడు కండోమ్ వాడండ్రా నాయన అంటే ఇక కుర్రాళ్ళు ఆగుతారా రెచ్చిపోరు.