అందాలు ఆరబోసిన పరిణీతి చోప్రా

Published on Feb 27,2019 02:48 PM

బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా అందాలను ఆరబోసి  కుర్రాళ్ళ మతి పోగొడుతోంది . ప్రియాంక చోప్రా సోదరి అయిన ఈ భామ అందాల ఆరబోతలో అక్కకు తగ్గ చెల్లెలుగా నిరూపించుకుంది . అక్క లాగా స్టార్ హీరోయిన్ లా ఆ స్థాయిని అందుకోలేకపోయింది కానీ తన పరిధి మేరకు బాగానే సక్సెస్ అయ్యింది పరిణీతి చోప్రా . 

తాజాగా ఈ భామ ఫిలిం ఫేర్ కోసం చేసిన ఫోటో షూట్ కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతోంది . అందమైన భామ ఆపై అందాలను ఇలా వదిలేసి ఫోజు ఇస్తే ఇక కుర్రకారుని ఆపతరమా ! బీచ్ లో పరిణీతి అందాలు యువతని పరవశింప జేస్తున్నాయి , అంతేకాదు మనసుని కకావికలం చేస్తోంది ఈ భామ పెట్టిన ఫోజు . దాంతో ఊహల్లో తెలియాడుతున్నారు కుర్రాళ్ళు .