బాలయ్యకు ఎన్టీఆర్ సపోర్ట్ లేదు

Published on Feb 23,2019 03:13 PM

నందమూరి బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రం రిలీజ్ అయ్యింది , అయితే ఈ చిత్రానికి సపోర్ట్ గా ఎన్టీఆర్ ఇంతవరకు మాట్లాడలేదు . ఎన్టీఆర్ కథానాయకుడు రిలీజ్ అయ్యింది అట్టర్ ప్లాప్ అయ్యింది , అప్పుడు నోరు విప్పలేదు అలాగే తాజాగా ఎన్టీఆర్ మహానాయకుడు కూడా రిలీజ్ అయ్యింది , ఇక ఇప్పుడు కూడా ఎన్టీఆర్ సైలెంట్ అయిపోయాడు . 

ఎన్టీఆర్ బయోపిక్ అంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాతయ్య బయోపిక్ కాబట్టి స్పందించాలి కానీ రెండు పార్ట్ లు రిలీజ్ అయినా దాని గురించి నోరు విప్పలేదంటే ఎన్టీఆర్ కు బాలయ్య బాబాయ్ మీద ఉన్న కోపం తగ్గలేదని అర్ధం అవుతూనే ఉంది . బయోపిక్ లో నాన్న హరికృష్ణ పాత్రని అన్న కళ్యాణ్ రామ్ పోషించాడు ఎందుకైనా స్పందించాల్సి ఉండే కానీ ఆ పని చేయలేదు ఎన్టీఆర్ .