పాపం ! ఈ భామ ఎంతగా విప్పేసినా ఛాన్స్ లే లేవు

Published on Sep 04,2019 10:35 AM

ప్రగ్యా జైస్వాల్ ఎంతగా రెచ్చిపోయి అందాలను ప్రదర్శిస్తున్నా ఈ భామని పట్టించుకున్న వాళ్ళు లేకుండాపోయారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో రెచ్చగొట్టే భంగిమల్లో ఫోటోలు దిగుతూ వాటిని పోస్ట్ చేస్తూ కుర్రాళ్ళని నిద్ర పోకుండా చేస్తోంది. ప్రగ్యా అందాలు చూస్తూ పరవశించి పోతూ ఊహాలోకాల్లో తేలియాడుతున్నారు అయితే సినిమాల్లో మాత్రం ఈ భామకు అంతగా ఛాన్స్ లు రావడం లేదు పాపం. 
ప్రగ్యా జైస్వాల్ తెలుగులో పలు చిత్రాల్లో నటించింది, అయితే ఈ భామ నటించిన చిత్రాల్లో కంచె చిత్రం మాత్రమే కాస్త ఫరవాలేదనిపించింది దాంతో ఇలా స్కిన్ షోకి సిద్ధమైంది. అయితే ఎంతగా స్కిన్ షో చేస్తున్నా ఈ భామని మాత్రం అదృష్టం తలుపు తట్టడం లేదు పాపం. అందాల భామ ఆపై నటనలో కూడా రాణించే సత్తా ఉంది కానీ లక్ మాత్రం తగలడం లేదు.