విప్పేసి కూర్చున్న నిధి

Published on Oct 29,2019 04:48 PM

హాట్ భామ నిధి అగర్వాల్ కు ఒంటి మీద ఉన్న బట్టలను విప్పేయలంటే మహా సరదా అందుకే సందు దొరికితే చాలు వలువలను విలువ లేకుండా తీసి పడేస్తుంటుంది. తాజాగా ఒంటి పై టాప్ మాత్రమే వేసుకొని దాన్ని కూడా సరిగ్గా బటన్స్ పెట్టుకోకుండా అలా ఫ్రీగా వదిలేసింది నిధి అగర్వాల్ .  దాంతో అందాలకు స్వేచ్ఛ వచ్చినట్లైంది. ఊపిరి పీల్చుకో మాహిష్మతి అన్నట్లుగా ఆ అందాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి.
            ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ భామ తెలుగులో మరిన్ని మంచి అవకాశాల కోసం ఆశగా ఎదురు చూస్తోంది నిధి అగర్వాల్. అయితే ఈ భామ ఆశించినట్లుగా స్టార్ హీరోల సినిమాలు రావడం లేదు కానీ అవకాశాలైతే వస్తూనే ఉన్నాయి . నిధి నిక్షేపాలను దాచుకోకుండా చూపిస్తున్న ఈ భామపై స్టార్ హీరోల చూపు ఎప్పుడు పడుతుందో మరి.