అవసరం లేకున్నా నగ్నంగా నటించాలని అన్నాడట

Published on Nov 26,2019 11:29 AM
అవసరం లేకున్నా నగ్నంగా నటించాలని అన్నాడట

అవసరమైన సన్నివేశాల్లో నగ్నంగా నటించాలని కోరడం వేరు కానీ అవసరం లేని సన్నివేశాల్లో సైతం నన్ను నగ్నంగా నటించాలని ఒత్తిడి చేసి తీవ్ర మానసిక వేదనకు గురి చేసాడని గేమ్ ఆఫ్ థ్రోన్స్ దర్శకుడిపై సంచలన ఆరోపణలు చేస్తోంది హీరోయిన్ '' ఎమీలియా క్లార్క్ '' . ఈ హాట్ భామ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో నటించింది. అయితే సినిమాలో ఎక్కువ భాగం నగ్నంగానే నటించాలని పట్టుబట్టాడట దర్శకుడు. కథకు అవసరం లేని సన్నివేశాల్లో నేనెందుకు నగ్నంగా నటించాలని ఎదురు ప్రశ్నించానని అయితే అతడు వినలేదని అంటోంది.

పోనీ నేను నగ్నంగా నటించిన సన్నివేశాలు అన్నీ సినిమాలో ఉన్నాయా అంటే లేవని కొన్ని మాత్రమే ఉన్నాయని మిగతా సన్నివేశాలను ఎడిటింగ్ లో తొలగించారని అలాంటప్పుడు నన్ను ఎందుకు వేధించాలని అంటోది ఎమీలియా క్లార్క్. నగ్నంగా నటించాలంటే ఎంత ఇబ్బందో తెలుసా ....... లొకేషన్ లో చాలామంది ఉంటారు అందరి ముందు అలా నగ్నంగా ఉండటం చాలా ఇబ్బంది కదా ! అని అంటోంది ఎమీలియా క్లార్క్.