అందాలు చూపిస్తూ పిచ్చెక్కించిన మన్నారా

Published on Feb 08,2019 12:36 PM

బాలీవుడ్ భామ మన్నారా చోప్రా అందాల ప్రదర్శన చేసి పిచ్చెక్కించింది . తాజాగా ఈ భామ హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొంది . అక్కడకి వచ్చిన ఈ భామ క్లీవేజ్ షోతో మాత్రమే కాకుండా పిక్కల పై వరకు వేసుకున్న మోడ్రన్ డ్రెస్ లో చూపరుల మతి పోగొట్టింది అంటే నమ్మండి . 

ఈ భామ రకరకాల భంగిమల్లో ఫోజులు ఇస్తుంటే ఆ కదలికలకు ఎద అందాలు మరింతగా లయబద్దంగా కదులుతుంటే సొగసు చూడతరమా ! మన్నారా సొగసు చూడ తరమా అంటూ కళ్ళు పెద్దవి చేసుకొని మరీ చూస్తుండి పోయారట ఆహుతులు . ప్రియాంక చోప్రా కు చెల్లి అయ్యే ఈ భామ అక్కలాగే రెచ్చిపోయి అందాలను ఆరబోస్తోంది కానీ ఈ భామకు ఆశించిన స్థాయిలో మాత్రం అవకాశాలు దక్కడం లేదు . తెలుగులో కూడా నటించింది ఈ భామ కానీ లక్ కలిసి రాలేదు పాపం .