14 ఏళ్ల వయసులోనే లిప్ లాక్ చేసిందట

Published on Nov 21,2019 11:59 AM

14 ఏళ్ల వయసులోనే లిప్ లాక్ చవిచూసానని సంచలన వ్యాఖ్యలు చేసింది హాట్ యాంకర్ రష్మీ గౌతమ్. ఎక్స్ట్రా జబర్దస్త్ తో తెలుగునాట ప్రతీ ఇంట సందడి చేస్తున్న ఈ భామ కు హాట్ ఇమేజ్ వచ్చింది. అందాలను విరివిగా ఆరబోయడమే కాకుండా , అడల్ట్ జోక్స్ వేస్తూ తన పంథాలో దూసుకుపోతోంది రష్మీ. ఇక ఈ భామ బుల్లితెర పై సంచలనం సృష్టిస్తున్న ఈ భామ 14 ఏళ్ల వయసులోనే అధర చుంబనం అనుభవం ఉందని అంటోంది ఏమాత్రం సిగ్గుపడకుండా.

వైజాగ్ లో పుట్టి పెరిగిన ఈ భామ మొదట్లో సినిమాల్లో నటించింది అయితే ఆశించిన స్థాయిలో విజయాలు రాలేదు దాంతో ఈ భామకు పెద్దగా ఛాన్స్ లు లేకుండాపోయాయి. ఇక టివి సీరియల్ లలో కూడా నటించింది. కట్ చేస్తే ఎక్స్ట్రా జబర్దస్త్ తో ఈ భామ రేంజ్ ఎక్కడికో పోయింది. హాట్ ఇమేజ్ తో కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతూ పిచ్చెక్కిస్తోంది.