బికినీలో హీట్ పెంచిన రాయ్ లక్ష్మీ

Published on Nov 29,2019 12:09 PM

హాట్ భామ రాయ్ లక్ష్మీ తాజాగా బికినీ లో వీరంగం వేసి కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతోంది. తాజాగా ఈ భామ బికినీ లో వీర లెవల్లో రెచ్చిపోయింది. రకరకాల భంగిమల్లో ఫోటోలకు ఫోజిచ్చి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ స్థాయిలో రాణించలేకపోయింది దాంతో ఐటెం గర్ల్ గా మారింది. దక్షిణాదిన పలు చిత్రాల్లో నటించిన ఈ భామ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.

అయితే ఐటెం గర్ల్ గా మాత్రం సంచలనం సృష్టిస్తూనే ఉంది. అందాల ఆరబోతలో ఏమాత్రం తగ్గకుండా కుర్ర హీరోయిన్ లకు గట్టి పోటీ ఇస్తోంది లక్ష్మీ రాయ్. తెలుగు , తమిళ్ , మలయాళ , కన్నడ , హిందీ చిత్రాల్లో నటించిన ఈ భామ నాలుగు పదుల వయసుకి దగ్గరౌతోంది అయినప్పటికీ ఇలా అందాల ఆరబోతతో పిచ్చెక్కిస్తూనే ఉంది.