క్లీవేజ్ షోతో చంపేసిన కరీనా కపూర్

Published on Feb 03,2020 12:03 PM

హాట్ భామ కరీనా కపూర్ తాజాగా హైదరాబాద్ లో సందడి చేసింది. హైదరాబాద్ లోని హెచ్ ఐ సిసి లో జరిగిన ఫ్యాషన్ షోలో పాల్గొన్న కరీనా డీప్ క్లీవేజ్ షో చేసి పిచ్చ షాక్ ఇచ్చింది. బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ భామ ఒక బిడ్డకు తల్లి కూడా అయ్యింది. అయితే బిడ్డకు తల్లి అయినప్పటికీ అందాల ఆరబోతలో ఎక్కడా తగ్గడమే లేదు కరీనా కపూర్. సిల్వర్ కలర్ మోడ్రన్ వేర్ లో దర్శనం ఇచ్చిన కరీనా డీప్ క్లీవేజ్ షో చేసి చూపరులకు కనువిందు చేసింది.

మనీష్ మల్హోత్రా తో కలిసి ఈ ఫ్యాషన్ షోలో పాల్గొంది కరీనా కపూర్. అందమైన భామల అందాలతో ఫ్యాషన్ వేడుక రసవత్తరంగా సాగింది. హైదరాబాద్ అంటే ఎంతో ఇష్టమని , ఇక్కడికి తరచుగా వస్తూనే ఉంటామని పైగా హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా చాలా ఇష్టమని అంటోంది కరీనా కపూర్. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఇలా అందాల షో చేస్తూ తన అందానికి మరింతగా మెరుగులు దిద్దుకుంటోంది.