క్లీవేజ్ షోతో చంపేసిన కంగనా రనౌత్

Published on Sep 11,2019 07:14 PM

వివాదాస్పద భామ కంగనా రనౌత్ తాజాగా డీప్ క్లీవేజ్ షోతో చంపేసింది. తాజాగా ఈ భామ ఎద అందాలను దాదాపుగా బహిర్గతం చేసి షాక్ ఇచ్చింది. అందాల ఆరబోతలో ఎక్కడా తగ్గడం లేదు ఈ భామ. వివాదాలైనా సరే , అందాల ఆరబోత అయినా సరే వెనక్కి తగ్గేది లేదని ఎప్పటికప్పుడు వివాదాలతో అలాగే ఇలాగే అందాల ఆరబోతతో స్పష్టం చేస్తూనే ఉంది.

తాజాగా కంగనా పెట్టిన ఫోజు నా గుండెల ధైర్యం ఇదిరా అని చాటి చెప్పేలా ఉంది. ఎన్నో అవమానాలు , ఇబ్బందులను ఎదుర్కొంటు అగ్రశ్రేణి తారగా ఎదిగింది కంగనా దాంతో తనని మానసికంగా శారీరకంగా ఇబ్బందిపెట్టిన వాళ్ళని ఓ ఆట ఆడుకుంటోంది కంగనా రనౌత్. మధ్య మధ్యలో ఇలా అంగాంగ ప్రదర్శన చేస్తూ కుర్రాళ్ళని హీటెక్కిస్తోంది.