పొలిటికల్ సెటైర్ గా ‘జోహార్’

Published on Aug 26,2019 11:30 AM
పొలిటికల్ సెటైర్ గా ‘జోహార్’

ధర్మ సూర్య పిక్చర్స్ పతాకంపై తేజ మార్ని దర్శకత్వంలో భాను సందీప్ మార్ని నిర్మాతగా రూపొందుతోన్న ఎమోషనల్ డ్రామా ’జోహార్`. ‘దశ్యం’ చిత్రంలో వెంకటేశ్ కూతురిగా నటించిన ఈస్తర్ అనిల్ ఇందులో హీరోయిన్‌గా నటించారు. ‘వంగవీటి’ ఫేమ్ నైనా గంగూలీ మెయిన్హీరోయిన్‌గా నటించారుతనదైన నటనతో ఎన్నో చిత్రాల్లో మెప్పించిన ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఈశ్వరీరావు  చిత్రానికి బ్యాక్‌బోన్‌లాంటిపాత్రలో నటించారురోహిణిశుభలేఖ సుధాకర్చైతన్యకృష్ణ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.  చిత్రీకరణ పూర్తి చేసుకున్న  చిత్రంప్రస్తుం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది సినిమా ప్రీ లుక్‌ను విడుదల చేశారు సందర్భంగా...

దర్శకుడు తేజ మార్ని మాట్లాడుతూ ‘‘నేను ప్రముఖ  డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మగారి వద్ద ‘వంగవీటి’ చిత్రానికి దర్శకత్వ శాఖలో పనిచేశానుఅలాగే ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌గారి వద్ద రచనా విభాగంలో పనిచేశానుడైరెక్టర్ గా  నా తొలి చిత్రమిది.  ‘జోహార్’ చిత్రంపొలిటికల్ సెటైర్‌గా రూపొందుతోన్న ఎమోషనల్ డ్రామాషూటింగ్ పూర్తయ్యిందిపోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయిసినిమాప్రధానంగా ఐదు పాత్రల చుట్టూ తిరుగుతుందిఐదు పాత్రలు అద్భుతంగా ఆకట్టుకుంటాయిడిఫరెంట్‌గా ఉంటాయివారణాసిరాజమండ్రికాకినాడవైజాగ్ ప్రాంతాల్లో సినిమాను చిత్రీకరించాం. ‘భైరవగీత’ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన సిద్ధార్థ్  చిత్రానికి ఎడిటర్‌గా పనిచేశారుత్రిషనాయకి’, ‘భైరవగీత’ చిత్రాలకు వర్క్ చేసిన జగదీశ్  చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారుచైతన్యప్రసాద్ పాటలు రాశారు. ‘రాక్షసుడు’, ‘జార్జిరెడ్డి’ చిత్రాలకు పనిచేసిన గాంధీ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు’’ అన్నారు


నటీనటులు

ఈస్తర్ అనిల్రోహిణిశుభలేఖ సుధాకర్ఈశ్వరీ రావునైనా గంగూలీఅంకిత్ కొయ్యచైతన్య కృష్ణసి.వి.ఎల్