ముంబై వీధుల్లో తిరుగుతున్న ఇలియానా

Published on Feb 08,2019 12:30 PM
Mannara Chopra Thighs Show Goes Viral

గోవా భామ ఇలియానా ముంబై వీధుల్లో తిరుగుతూ హల్చల్ చేస్తోంది . టాలీవుడ్ లో అగ్రశ్రేణి హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ భామ టాలీవుడ్ ని వదిలేసి బాలీవుడ్ లో జెండా పాతాలని వెళ్ళింది కానీ అక్కడ ఈ భామని పట్టించుకున్న వాళ్లే కరువయ్యారు . దాంతో ఇలా కుదరదని చెప్పి స్కిన్ షో చేస్తూ రకరకాల భంగిమల్లో ఫోటోలు దిగి టెంప్ట్ చేసింది . 

అయినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది అయితే ఫోటో షెషన్ పుణ్యమా అని ఆండ్రు అనే బాయ్ ఫ్రెండ్ దొరికాడు అతడితో సహజీవనం చేస్తూ ఇలా లావెక్కింది . ఆమధ్య అమర్ అక్బర్ ఆంటోనీ అనే తెలుగు చిత్రంలో నటించింది ఇలియానా అయితే అది డిజాస్టర్ కావడంతో మళ్ళీ ఈ భామ ని ఎవరూ టచ్ చేయలేదు . తాజాగా ముంబై వీధులలో భారీ కాయంతో స్వేచ్ఛగా తిరుగుతోంది .