ఊపేస్తున్న 90 ఎం ఎల్ ట్రైలర్

Published on Feb 11,2019 03:24 PM

90 ఎం ఎల్ అనే తమిళ చిత్రం ట్రెయిలర్ ఇటీవలే విడుదల అయ్యింది . తమిళ బిగ్ బాస్ లో నటించిన ఓవియా ఈ సినిమాలో నటించింది . అసలే హాట్ భామ ఆమెకు తగ్గట్లుగా అడల్ట్ కంటెంట్ సినిమా ఇంకేముంది రెచ్చిపోయింది ఓవియా . శృంగార సన్నివేశాల్లో తన సత్తా చాటింది . సిగ్గు ఎగ్గూ అనేది ఏమాత్రం లేని ఈ భామ అందాల ప్రదర్శనతో యువకుల గుండెల్లో మంటలు పెడుతోంది . 

ఇక ఈ సినిమాలో స్టార్ హీరో శింబు కూడా నటించాడు కాకపోతే గెస్ట్ అప్పియరెన్స్ మాత్రమే సుమా ! ఓవియా తో పాటుగా మరో నలుగురు అమ్మాయిలు కూడా నటించిన ఈ చిత్రానికి 90 ఎం ఎల్ అనే టైటిల్ పెట్టారు . ట్రెయిలర్ యువతని విపరీతంగా ఆకర్షిస్తోంది . దాంతో మంచి వసూళ్లు రావడం ఖాయమని ధీమాగా ఉన్నారు ఆ చిత్ర బృందం .