లిప్ లాక్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన హీరోయిన్ హిరోషిణి కోమలి

Published on Jan 28,2020 02:55 PM

హీరో లిప్ లాక్ చేస్తున్న తీరుకి తీవ్రంగా షాక్ అయిన హీరోయిన్ హిరోషిణి కోమలి  దర్శకుడుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలుగులో ఓ ఛానల్ లో మిమిక్రీ చేస్తూ బాగా పాపులర్ కోమలి సిస్టర్స్ . అందులో ఒకరు  అయిన హిరోషిణి తాజాగా ఓ తమిళ చిత్రంలో నటిస్తోంది. ఆ సినిమా షూటింగ్ లో హీరో హిరోషిణితో దారుణమైన రీతిలో వ్యవహరించాడట. లిప్ లాక్ మాములుగా ఉంటుందని అనుకుంటే ఏకంగా పెదాలను దాటేసి నోటిలోని నాలుకని సైతం జుర్రుకునేలా లిప్ లాక్ ఇచ్చాడట దాంతో షాక్ అయి డైరెక్టర్ ని నిలదీసిందట.

అయితే లిప్ లాక్ సీన్స్ ఉన్నాయని నేను ముందే చెప్పాను ఇప్పుడు ఇలాంటి సీన్ , అలాంటి సీన్ ఏంటి ? అని ప్రశ్నించడం ఏంటి ? అని ఆశ్చర్యపోతున్నాడట. ఇక ఈ లిప్ లాక్ సీన్ రెండుసార్లు కూడా హీరో అలాగే చేసాడట! దాంతో బాగా కుమిలిపోతోంది హిరోషిణి. కోమలి సిస్టర్స్ గా బుల్లితెరలో బాగా ప్రాచుర్యం పొందిన హిరోషిణి హీరోయిన్ గా నటిస్తూ పాపం బాగానే ఇబ్బంది పడుతోందన్న మాట. ఉట్రాన్ అనే తమిళ చిత్రంలో నటిస్తోంది హిరోషిణి కోమలి.