మళ్ళీ స్కిన్ షోకి దిగిన హంసానందిని

Published on Aug 29,2019 10:46 AM

హాట్ భామ హంసానందిని మరోసారి స్కిన్ షో చేసింది. హీరోయిన్ గా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ భామ హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోయింది దాంతో ఐటెం భామగా మారింది. పలు చిత్రాల్లో ఐటెం సాంగ్స్ చేయడమే కాకుండా వ్యాంప్ పాత్రల్లో కూడా రాణించింది. హీరోయిన్ కు కావాల్సిన ఫిజిక్ ఉన్నప్పటికీ పాపం ఈ భామ ఆశలు మాత్రం అడియాసలు కావడంతో ఇలా అంగాంగ ప్రదర్శన చేస్తోంది. 

తాజాగా రకరకాల భంగిమల్లో స్కిన్ షో చేస్తూ దిగిన ఫోటోలను తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. ఒక్క తెలుగులోనే కాకుండా సౌత్ లో ఇతర బాషలలో కూడా నటిస్తోంది హంసానందిని. అయితే ఎన్ని సినిమాల్లో నటించినా బ్రేక్ మాత్రం రావడం లేదు ఈ  భామకు దాంతో ఇలాస్కిన్  షో చేస్తోంది.