థ్రిల్ చేయబోతున్న గాడ్స్ అఫ్ ధర్మపురి - ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన డైరెక్టర్ నాగ్ అశ్విన్

Published on Sep 27,2019 10:08 AM

థ్రిల్ చేయబోతున్న గాడ్స్ అఫ్ ధర్మపురి - ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ 

వైవిధ్యమైన వెబ్ సిరీస్ లను అందిస్తూ ప్రేక్షకులను మైమరిపిస్తున జీ 5 యాప్ వారు మరో కొత్త వెబ్ సిరీస్ ని లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అక్టోబర్ 23న గాడ్స్ అఫ్ ధర్మపురి అనే డిఫరెంట్ టైటిల్ తో ఒక థ్రిల్లింగ్ యాక్షన్ వెబ్ సిరీస్ ని జీ 5 యాప్ వారు టెలికాస్ట్ చేయబోతున్నారు. ఈ వెబ్ సిరీస్ కి సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను తాజాగా సెన్సషనల్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ లాంచ్ చేశారు.  ఈ వెబ్ సిరీస్ ని ఏళ్ళనార్ ఫిలిమ్స్ పతకం పై లక్ష్మి లావు నిర్మించారు, సత్య దేవ్,  రాజ్  శెట్టి, శృతి ముఖ్య పాత్రలుగా నటించిన ఈ వెబ్ సిరీస్ కి అనీష్ కురువిళ్ళ దర్సకత్వం వహించాడు.