గద్దలకొండ గణేష్ 5 రోజుల కలెక్షన్స్

Published on Sep 27,2019 04:50 PM

వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గద్దలకొండ గణేష్. సెప్టెంబర్ 20 న విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. అయితే కలెక్షన్లు ఫరవాలేదు అనిపించేలా ఉన్నాయి. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 16 కోట్ల షేర్ రాబట్టింది గద్దలకొండ గణేష్ చిత్రం. వరుణ్ నటన , హరీష్ దర్శకత్వ ప్రతిభ వెరసి మంచి వసూళ్ల నే సాధిస్తోంది. అయితే బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో ఆరు కోట్ల షేర్ రాబట్టాల్సిందే.

ఏరియాల వారీగా గద్దలకొండ గణేష్ షేర్ ఇలా ఉంది.

నైజాం                   -  5. 90 కోట్ల షేర్

సీడెడ్                    -  2. 60 కోట్లు

నెల్లూరు                 -  60 లక్షలు

ఈస్ట్                       -  1. 19 కోట్లు

వెస్ట్                        -   1. 13 కోట్లు

గుంటూరు              -   1. 42 కోట్లు

కృష్ణా                      -  1.22 కోట్లు

వైజాగ్                     -  1. 97 కోట్లు

ఓవర్ సీస్                -  87 లక్షలు

రెస్ట్ ఆఫ్ ఇండియా   -  53 లక్షలు

కర్ణాటక                     -  1 కోటి

మొత్తం                    -  16. 1 కోట్ల షేర్