సెక్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన ఇలియానా

Published on Oct 22,2019 04:21 PM
గోవా బ్యూటీ ఇలియానా సెక్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. సెక్స్ లైఫ్ ని చాలా బాగా ఎంజాయ్ చేశానని , అయితే సెక్స్ లో పాల్గొన్నప్పుడు కేవలం శారీరక సుఖం ఎదుటి వ్యక్తి లో ప్రేమానురాగాలు ఉన్నట్లయితే ఆ కలయిక మధురానుభూతులను పంచుతుందని సంచలన వ్యాఖ్యలు చేసింది ఇలియానా. ఈ భామ సెక్స్ గురించి మాట్లాడటం కొత్తేమి కాదు కాని తాజాగా ఇంత పచ్చిగా మాట్లాడటంతో అందరూ షాక్ అవుతున్నారు. 
తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఇలియానా టాలీవుడ్ ని వదిలేసి బాలీవుడ్ లో ఓ వెలుగు వెలగాలని వెళ్లింది అయితే తెలుగులో మాదిరిగా బాలీవుడ్ లో సక్సెస్ కాలేకపోయింది. దాంతో ఆస్ట్రేలియా కి చెందిన బాయ్ ఫ్రెండ్ తో బాగానే ఎంజాయ్ చేసింది. బెడ్ రూమ్ కు వెళ్ళాక బ్రా విసిరేస్తే ఆ సుఖమే వేరు అంటూ షాక్ ఇచ్చిన ఇలియానా ఇప్పుడేమో సెక్స్ గురించి దాంతో వచ్చే సుఖం గురించి బాగానే చెబుతోంది.