హీట్ పెంచిన ఈషా రెబ్బా !

Published on Oct 26,2019 01:37 PM
బ్లాక్ బ్యూటీ ఈషా రెబ్బా అందాల విందుతో హీట్ పెంచింది. అంతకుముందు ఆ తర్వాత అనే చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది ఈషా రెబ్బా. మొదటి చిత్రంతోనే అటు గ్లామర్ పరంగా ఆకట్టుకుంది అలాగే నటనతో కూడా మెప్పించింది. అలాగే మొదటి చిత్రంతోనే మంచి హిట్ అందుకుంది ఈ భామ అయితే మొదటి సినిమా హిట్ అయినప్పటికీ అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేకపోయింది.
    దాంతో ఇలా అంగాంగ ప్రదర్శనకు దిగింది ఈషా రెబ్బా ! తాజాగా ఈ భామ బ్లాక్ గౌన్ లో లోపలి అందాలు బహిర్గతం అయ్యేలా చేసిన ఫోటో షూట్ వైరల్ గా మారింది. ఈ ఫోటో షూట్ తోనైనా తెలుగులో స్టార్ డం అందుకుంటానని భావిస్తుందేమో కానీ ఈ భామ ఆశలు చిగురించడం కష్టమే అని అంటున్నారు.