నగ్నంగా ఫోటో షూట్ చేస్తే కోట్లు ఇస్తామన్నారట

Published on Dec 05,2019 01:32 PM

ప్రపంచ వ్యాప్తంగా పేరెన్నికగన్న ప్లే బోయ్  మ్యాగజైన్ వాళ్ళు బాలీవుడ్ భామ నర్గీస్ ఫక్రి ని నగ్నంగా ఫోటో షూట్ చేయాలనీ సంప్రదించారట , ఇందుకు గాను కోట్ల లో పారితోషికం ఇస్తామని టెంప్ట్ చేసారట కూడా అయితే దాన్ని నిర్మొహమాటంగా తిరస్కరించానని అంటోంది నర్గీస్ ఫక్రి.ప్లే బోయ్  మ్యాగజైన్ కవర్ పేజీ కోసం నర్గీస్ ని సంప్రదించారట , అయితే సెమీ న్యూడ్ కాకుండా పూర్తిగా నగ్నంగా కవర్ పేజీ కోసం ఫోటో షూట్ చేయాలనీ దానికి పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తామని ఆఫర్ చేశారట కానీ వాళ్ళ మాటలు వినగానే నో చెప్పేసిందట ఈ భామ.

నాకంటూ కొన్ని సంప్రదాయాలు , విలువలు ఉన్నాయని డబ్బు కోసం వాటిని పక్కన పెట్టలేనని అందట. అంతేనా సెమీ న్యూడ్ గా కనిపించడానికి మాత్రం అభ్యంతరం లేదని అంటోంది నర్గీస్ అయితే వాళ్లకు కావాల్సింది న్యూడ్ దాంతో మరో భామని పట్టుకునే పనిలో పడ్డారట.